Andhra PradeshLatest NewsPoliticalYSR Kadapa
ఇళ్ళపట్టాల పంపిణీ అడ్డుకోవడం హేయమైన చర్యఎంపీ

పులివెందుల డిసెంబర్ 25:- సీఎం జగన న్న సహృదయంతో నేడు రాష్ర వ్యాప్తంగా పేదలకు ఇళ్ళ పట్టాలు పంపిణీ శ్రీకారం చుట్టారని అదే రీతిలో వులివెందుల ప్రాంత పేదలకు ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నామని ఇళ్ళవట్టాలు వంపిణీని టీడీపీ నాయకులు కుయుక్తులు పన్ని అడ్డుకున్నారని ఇది హేయమైన చర్యగా ఎంపీ వైఎస్ అవి నాష్ రెడ్డి అభివర్ణించారు. ఈ సందర్భంగా ఎంపీ తెలుపుతూ నియోజకఛ వ్యా ప్తంగా 14,071 మందికి ఇంటి పట్టాలు ఇవ్వాలని వైఎస్ ప్రభుత్వం నిర్ణయించిం దని దీంతో పాటు టిడ్కో ద్వారా ఇళ్ళను సైతం నిర్మించి ఇవ్వాలని ముఖ్యమం త్రి ఆదేశాలు జారీ చేశారని అయితే టీడీపీ నాయకులు కోర్టుకు వెళ్ళి ఆవడం జరిగిందని ఈ సంఘటన కోర్టుకు వెళ్ళి ఆవడం దారుణమన్నారు. వివక్షం ఎన్ని కుయుక్తులు పన్నినా ఇళ్ళ పట్టాలు అందిస్తామని తెలిపారు