Andhra PradeshPoliticalYSR Kadapa
ఆల్ ఇండియ జమైత్ ఉల్మా- హింద్ జనరల్ సెక్రెటరీగా ఎన్నికయీన ముఫ్తి సయ్యద్ మసుం సాఖిల్ సాహెబ్ గారిని సన్మానించిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్ బి. అంజాద్ భాష…..
కడప జనవరి 02: -ముఫ్తి సయ్యద్ మసుం సాఖిల్ సాహెబ్ ఆల్ ఇండియ జమైత్ ఉల్మా- హింద్ జనరల్ సెక్రటరీ గా ఎన్ని క అయినందున శనివారం హౌసింగ్ బోర్డ్ కాలనీ నందు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్బి అంజాద్బాష ఘనంగా సన్మానించారు.ఈ సందర్బంగా ఆల్ ఇండియ జమైత్ ఉల్మా- హింద్ జనరల్ సెక్రెటరీగా ఎన్నికయీన ముఫ్తి సయ్యద్ మసుం సాఖిల్ సాహెబ్ మాటడుతూ నాకు ఈ పదవి రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి యువ నాయకులు అహమద్ భాష, ముస్లిం మత పెద్దలు 30 వ డివిజన్ 31 వ డివిజన్ ఇన్ఛార్జలు శఫి, అజంతుల్లా, తదితరులు పాల్గొన్నారు.