Andhra PradeshLatest NewsTelanganaYSR Kadapa
ఆటో బోల్తా ఒకరు మృతి …

పులివెందుల మండలం కోతి సమాధి వద్ద ఆటో బోల్తా ఒకరు మృతి నలుగురికి తీవ్ర గాయాలు
లింగాల జెడ్పీ హైస్కూల్ కు చెందిన టీచర్లు పులివెందుల నుండి లింగాలకు ఒక ఆటోలో వస్తున్నారు. ఆటోలో వస్తున్న సమయంలో కోతి సమాధి వద్ద కు రాగానే కుక్క అడ్డుగా రావడంతో ఆటో బోల్తా పడింది.అందులో ఉన్న ఉపాధ్యాయురాలు వసంత కూమారి మృతి చెందింది.నలుగురు ఉపాధ్యాయుల కు తీవ్ర గాయాలయ్యాయి.గాయలైన వారిని పులివెందుల ఏరియా ఆసుపత్రికి తరలించారు