Andhra PradeshLatest NewsTelanganaYSR Kadapa
ఆంధ్ర ప్రదేశ్ ఫ్లెక్స్ ప్రింటింగ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షునిగా రావూరు రాజశేఖర్
ఆంధ్ర ప్రదేశ్ ఫ్లెక్స్ ప్రింటింగ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నికైన రావూరు రాజశేఖర్ , ఉపాధ్యక్షునిగా ఎన్నికైన సుధాకర్ ఎంపిక అయ్యారు అలాగే, ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన పాగోలు నాగరాజు (మహదేవ్) , కోశాధికారిగా ఎన్నికైన సిహెచ్ నాగబాబు, జాయింట్ సెక్రటరీలుగా ఎన్నికైన బండ్ల కిరణ్ , స్పందన శ్రీనివాస్ , లేఖా డిజిటల్స్ శ్రీ శివ , ఆంధ్ర డిజిటల్ ఫ్లెక్స్ వెంకట సుబ్బారావు , పి ఆర్ వో జె. జె. ప్రసన్న కుమార్ పులివెందుల మోక్ష క్రియేషన్స్ తరుపున ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా మోక్ష క్రియేషన్స్ నరేంద్ర మరియు తేజ మాట్లాడుతూ రాష్ట్రంలో అసోసియేషన్ మరింత బలంగా పని చేయాలని అందరినీ కలుపుకొని యూనియన్ అభివృద్ధి కొరకు కృషి చేయాలని వారు పేర్కొన్నారు