Andhra PradeshYSR Kadapa
ఆంధ్ర ప్రదేశ్ ఉద్యోగుల సంఘం నూతన 2021 క్యాలెండరును చీఫ్ విప్ ఆవిష్కరణ
రామాపురం జనవరి 6:-ధవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కడప జిల్లా రాయచోటి తాలూక యూనిట్ ఏపీ జి ఈ ఏ 2021 క్యాలెండర్ ని ఆవిష్కరిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ మరియు రాయచోటి శాసనసభ్యులు గడికోట శ్రీకాంత్ రెడ్డి . తాలూక నూతన సంవత్సరం 2021 కాలెండరు ను చీఫ్ విఫ్ శ్రీకాంత్ రెడ్డి స్వగృహం నందు ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షుడు బాలాజీ నగర్ ప్రసాద్ , ప్రధాన కార్యదర్శి సాయి కుమార్, కోశాధికారి శశికాంత్ రెడ్డి , ఉపాధ్యక్షులు నరసింహులుజాయింట్ సెక్రటరీ మనీ , నాగేశ్వరరావు మారుతిమరియు కార్య వర్గ సభ్యులు పాల్గొన్నారు.