అనవసరంగా రోడ్లపైకి వస్తే చర్యలు తప్పవు సిఐ భాస్కర్రెడ్డి
పులివెందుల మన జనప్రగతి మే 24:-అవసరంగా రోడ్లపైకి వస్తే చర్యలు తప్పవని పులివెందుల అర్బన్ సిఐ పేర్కొన్నారు సోమవారం సాయంత్రం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన తనిఖీలు 12:00 తర్వాత అనవసరంగా రోడ్లపైకి వస్తున్నారు అని ఎందుకు వస్తున్నారు ఇలా రావడం చట్టరీత్యా నేరం కదా అని వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా సుమారు 30 ద్విచక్ర వాహనాలను సీజ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ అనవసరంగా రోడ్లపైకి వచ్చి మీ ఆరోగ్యం తో పాటు ఈ కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా చెడగొట్టాలని జరుగుతుందని అదేవిధంగా మీ వల్ల ఇతర వ్యాధి సంక్రమించే పరిస్థితులు ఏర్పడ్డాయనీ కలర్ ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ ఏ పనులు ఉన్న పూర్తి చేసుకోవాలని ఆ తర్వాత రోడ్లపైకి రాకూడదని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సీఐ తో పాటు ఎస్ఐలు చిరంజీవి గోపీనాథ్ రెడ్డి రామకృష్ణ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు