అనవసరంగా రోడ్లపైకి వస్తే చర్యలు తప్పవు డిఎస్పి శ్రీనివాసులు
అనవసరంగా రోడ్లపైకి వస్తే చర్యలు తప్పవు పులివెందుల డిఎస్పి శ్రీనివాసులు పేర్కొన్నారు గురువారం పట్టణంలో కర్ఫ్యూ నిబంధనలను పరీక్షించడం జరిగింది ఈ సందర్భంగా డిఎస్పి శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు దుకాణాలు వ్యాపార సముదాయాలు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని ఆ తర్వాత 12 గంటల నుంచి రోడ్లపైకి ఇవ్వకుండా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు ఇందులో భాగంగా పులివెందల గురువారం సాయంత్రం ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్ ఉండి ఎస్సైలు హనుమంతు రామకృష్ణ మరియు పోలీస్ సిబ్బంది బస్టాండ్లలో ద్విచక్ర వాహనాలు మరియు కార్లు జీపులు ఆటోలు ఇప్పించడం జరిగింది ఈ సందర్భంగా డిఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం అందరు నడుచుకోవాలి తప్పా అలా కాకుండా ఉన్న సమయంలో రోడ్లపైకి వస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు ఏదైనా అత్యవసర సందర్భాల్లో తప్ప చిన్న చిన్న అవసరాలను పెట్టుకొని రోడ్లపైకి రాకూడదని కొందరు పనిగట్టుకుని రోడ్ల పైకి వచ్చే వారికి కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు జరిమానా విధించడం జరిగింది అన్నారు ప్రశాంతంగా ఇంటికే పరిమితమైన ఉండండి ఆరోగ్యంగా జీవించండి అని సూచించారు అత్యవసర సేవల తప్ప ఇతర కేవలం నీటిని 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు పూర్తిగా నిలిపి వేయడం జరుగుతుందని ఈ విధంగా నడుచుకోవాలని డిఎస్పి పేర్కొన్నారు అనంతరం పులివెందుల మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి డిఎస్పీ శ్రీనివాసులు పట్టణంలో పలు అంశాలపై చర్చించారు ఈ కార్యక్రమంలో డిఎస్పి తో పాటు మున్సిపల్ కమిషనర్ కామారెడ్డి మున్సిపల్ సిబ్బంది మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు